నమస్కారం ,
ది.22-7-2022 (శుక్రవారం) నందిగామ శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారి జన్మదిన వేడుకలను నందిగామ పట్టణంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ..
ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ఉదయం 08:00 గంటల నుండి పార్టీ కార్యాలయంలో నాయకులు -కార్యకర్తలు- ప్రజలకు అందుబాటులో ఉంటారు .. అనంతరం కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ..
M.L.A మరియు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం .. నందిగామ ..