ఎన్టీఆర్ జిల్లా / నందిగామ టౌన్ :
ఘనంగా నందిగామ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారి జన్మదిన వేడుకలు ..
నాయకులు- కార్యకర్తలతో కలిసి ప్రత్యేకంగా తయారు చేయించిన కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
సర్వమత ప్రార్థనలు నిర్వహించి ఆశీర్వదించిన వేద పండితులు – ముస్లిం మత పెద్దలు – పాస్టర్ లు ..
తమ సోదరులపై ఎనలేని ప్రేమాభిమానాలు చూపిస్తున్న నందిగామ ప్రజలకు ఎప్పటికి రుణపడి ఉంటామని తెలిపిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు, ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..
రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుండి వెన్నంటి నడిపించిన నందిగామ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు -కార్యకర్తల రుణం తీర్చుకోలేమని తెలిపిన మొండితోక బ్రదర్స్ ..
నందిగామ ప్రజల ఆశీర్వాదాలతో – ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తామని తెలిపిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..