ఎన్టీఆర్ జిల్లా / కంచికచర్ల టౌన్ :
ది.23-7-2022 (శనివారం) ..
కంచికచర్ల పట్టణంలో “గడపగడపకు -మన ప్రభుత్వం” కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల కరపత్రాలను అందజేస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
మూడేళ్లలో అందించిన అభివృద్ధి -సంక్షేమ పాలన తో సగర్వంగా ప్రజల ముందుకు వెళ్తున్నాం : ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
కులం -మతం- పార్టీ -రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేసిన ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ..
రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఉచితంగా ఇంటి స్థలం మంజూరు చేసి – ఇల్లు కట్టుకునే విధంగా ఆర్థిక చేయూత అందజేస్తూ ఊర్లోనే నిర్మిస్తున్న ప్రభుత్వం ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ది ..
సంక్షేమ పథకాల ద్వారా నేరుగా మహిళల బ్యాంక్ అకౌంట్ లలోనే డబ్బు జమ చేస్తూ వారి ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ..
నాడు- నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు -ప్రభుత్వ ఆసుపత్రుల రూపు రేఖలు మార్చిన ఘనత ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ది ..
ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రభుత్వ పని తీరుపై హర్షం -సంతృప్తి వ్యక్తం చేస్తున్న మహిళలు ,ప్రజలు ..
వాలంటీర్లు -సచివాలయ సిబ్బందిగా యువతకు ఉద్యోగ ఉపాధి కల్పించడమే కాకుండా , వారి ద్వారా ప్రభుత్వాన్నే ప్రజల ఇళ్ల ముందుకు తీసుకు వచ్చిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ..
“గడపగడపకు -మన ప్రభుత్వం” కార్యక్రమంలో ప్రజలు తెలిపిన సమస్యలను తక్షణమే పరిష్కరించే విధంగా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నా ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
ఈ కార్యక్రమంలో కంచికచర్ల సర్పంచ్ ,ఉప సర్పంచ్ ,ఎంపీపీ ,జడ్పిటిసి, ఎంపీడీవో ,ఎమ్మార్వో, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ , పలు గ్రామాల సర్పంచులు , పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు , ఎంపీటీసీలు , వాలంటీర్లు -సచివాలయ సిబ్బంది ,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ..