ఎన్టీఆర్ జిల్లా / కంచికచర్ల టౌన్ :
ది.24-5-2022(ఆదివారం) ..
కంచికచర్ల పట్టణంలో గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికీ తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాల కరపత్రాలను అందజేస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ – ప్రభుత్వ పనితీరు వివరిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
గడప గడప కు – మన ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన ..
ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలన పై సంతృప్తి వ్యక్తం చేస్తున్న ప్రజలు- మహిళలు ..
కంచికచర్ల పట్టణ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నామని తెలిపిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
కంచికచర్లలో డ్రైనేజీ వ్యవస్థ -మంచి నీటి సదుపాయం పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపిన ఎమ్మెల్యే డాక్టర్ జగన్ మోహన్ రావు గారు ..
గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజలు తెలుపుతున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు ఇస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
వాలంటీర్లు మరియు సచివాలయ సిబ్బంది పనితీరుపై ప్రజల నుంచి అభిప్రాయాలు తెలుసుకుంటూ – ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, జడ్పిటిసి ,ఎంపీపీ , మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ , వార్డు సభ్యులు , వాలంటీర్లు- సచివాలయ సిబ్బంది, పంచాయతీ అధికారులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ..