Thatikonda Rajaiah Resigne : బీఆర్ఎస్ కు తాటికొండ రాజయ్య గుడ్ బై – కాంగ్రెస్ వైపు చూపు…?

Best Web Hosting Provider In India 2024

Thatikonda Rajaiah Resigned to BRS : బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది.స్టేషన్ ఘన్ పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పార్టీకి రాజీనామా చేశారు. ఈ నెల 10న కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది. 2 రోజుల క్రితమే మంత్రి పొంగులేటిని రాజయ్య కలిసి చర్చలు జరిపినట్లు సమాచారం.

ట్రెండింగ్ వార్తలు

WhatsApp channel

టాపిక్

Station Ghanpur Assembly ConstituencyBrsCongressLok Sabha Elections 2024
Source / Credits

Best Web Hosting Provider In India 2024