మైలవరం సమీపంలోని బూరుగు గూడెం గ్రామంలో వీరులపాడు మండల ఎంపీపీ కోటేరు లక్ష్మీ ముత్తారెడ్డి గారి మేనల్లుడి జన్మదిన వేడుకల్లో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించిన నందిగామ శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆవుల రమేష్ బాబు , పరిటాల రాము తదితరులు పాల్గొన్నారు ..