YSRCP Nandigama :
ఎన్టీఆర్ జిల్లా / నందిగామ టౌన్ :
నందిగామ పట్టణంలోని ఆర్ఎస్ గార్డెన్స్ లో ఆదివారం నిర్వహించిన ఆది శైవ బ్రాహ్మణ బంధువుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారిని నందిగామ డివిజన్ ఆది శైవ బ్రాహ్మణ సంఘం వారు ఘనంగా సత్కరించారు ..