నందిగామ పట్టణంలోని ఆర్ఎస్ గార్డెన్స్ లో మట్టా ప్రసాద్- రమేష్ గార్ల మాతృమూర్తి మట్టా సువర్ణమ్మ గారి ఆదరణ[స్తుతి]కూడికలో పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..

నందిగామ టౌన్ :

ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *