YSRCP Nandigama :

నందిగామ మండలంలోని రాఘవపురం గ్రామంలో పెసరమల్లి సుందర రావు గారు మృతి చెందడంతో మంగళవారం ఆయన భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు ,ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ..