YSRCP Nandigama :
నందిగామ టౌన్ :
నందిగామ పట్టణంలోని ఓల్డ్ బైపాస్ రోడ్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కీ”శే” తలమాల డేవిడ్ రాజు గారి ప్రధమ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు , ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ..