YSRCP Nandigama :
ఎన్టీఆర్ జిల్లా / చందర్లపాడు :
ది.29-11-2022(మంగళవారం) ..
చందర్లపాడు మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
ఎంపీపీ వేల్పుల యేసమ్మ అధ్యక్షతన ప్రారంభమైన మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ..
మండలానికి సంబంధించి పలు అభివృద్ధి పనులు – ఇతరత్రా అంశాలపై చర్చించిన ఎంపీటీసీ సభ్యులు , అధికారులు ..
కార్యక్రమంలో పాల్గొన్న జడ్పిటిసి ముక్కపాటి నరసింహారావు ,వైస్ ఎంపీపీలు , గ్రామ సర్పంచ్ కస్తాల పున్నమ్మ ,ఎంపీడీవో ,ఎమ్మార్వో ..