
మంగళగిరి / వైసీపీ ప్లీనరీ :
ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారితో శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..
మంగళగిరి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఏర్పాటు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రస్థాయి ప్లీనరీలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారిని సభావేదికపై శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు మర్యాదపూర్వకంగా కలిసి కొద్దిసేపు ముచ్చటించారు , ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు – వైయస్ విజయమ్మ గారు ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారితో ఆప్యాయంగా మాట్లాడారు ..