
ఎన్టీఆర్ జిల్లా / కంచికచర్ల :
ది.10-7-2022 (ఆదివారం) ..
ఏకలవ్యుడి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
కంచికచర్ల పట్టణంలోని ఇందిరా కాలనీలో ఏకలవ్యుని జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు , ఈ సందర్భంగా ఆయన జయంతిని పురస్కరించుకొని కాలనీలో ఏకలవ్యుడి విగ్రహ ఏర్పాటుకు శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ఆదివారం భూమి పూజ నిర్వహించారు ,
ఈ కార్యక్రమంలో స్థానిక కాలనీవాసులు , వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు ..