ఎన్టీఆర్ జిల్లా / కంచికచర్ల టౌన్ :
కుండపోత వాన కురుస్తున్న “గడపగడపకు – మన ప్రభుత్వం కార్యక్రమం” నిర్వహిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
కంచికచర్ల పట్టణంలో జోరు వానలో సైతం ప్రతి గడపగడపకు తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాల కరపత్రాలను అందజేస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
వానలో సైతం ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ – ప్రభుత్వ పనితీరు వివరిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
గత ప్రభుత్వాలలో పాలనలో పాలకులు కనిపించిన పాపాన పోలేదని – కానీ నేడు ప్రతి ఇంటికి వచ్చి సమస్యలు తెలుసుకుంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేస్తున్న పాలనా -పాలకులు కనిపిస్తున్నారని తెలుపుతున్న కంచికచర్ల పట్టణవాసులు ..
జోరు వానలో కూడా గడప గడప కు – మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారి నిబద్ధత చూసి ప్రశంసలు కురిపించిన ప్రజలు ..
ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలన పై సంతృప్తి వ్యక్తం చేస్తున్న ప్రజలు- మహిళలు ..
కులం- మతం -పార్టీ -రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిదని తెలుపుతున్న ఎమ్మెల్యే డాక్టర్ జగన్ మోహన్ రావు గారు ..
గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజలు తెలుపుతున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు ఇస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, జడ్పిటిసి ,ఎంపీపీ , మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ , వార్డు సభ్యులు , వాలంటీర్లు- సచివాలయ సిబ్బంది, పంచాయతీ అధికారులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ..