YSRCP Nandigama :
ఎన్టీఆర్ జిల్లా / నందిగామ మండలం :
ది.09-12-2022(శుక్రవారం) ..
పల్లగిరి గ్రామంలో అంగన్వాడి కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
అంగన్వాడీ కేంద్రంలోని పిల్లలతో ఆప్యాయంగా ముచ్చటించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
విద్యార్థులకు పెడుతున్న పౌష్టికాహారం పై అంగన్వాడి కార్యకర్తలను వివరాలు అడిగి తెలుసుకున్న శాసనసభ్యులు డాక్టర్ జగన్ మోహన్ రావు గారు ..
అంగన్వాడీ కేంద్రాలను ఫ్రీ స్కూళ్లు గా తీర్చిదిద్దుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ..