YSRCP Nandigama :
ఎన్టీఆర్ జిల్లా / విజయవాడ :
ది.14-12-2022(బుధవారం) ..
వైయస్ జగన్ విజయవాడ తూర్పు ప్రీమియర్ లీగ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..
ఈ నెల 21 వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా విజయవాడ నగరంలోని ఎస్.ఎం.సి గ్రౌండ్స్ లో దేవినేని నెహ్రూ ట్రస్ట్ ఆధ్వర్యంలో తూర్పు నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ గారు ఏర్పాటుచేసిన వైయస్ జగన్ విజయవాడ ఈస్ట్ ప్రీమియర్ లీగ్ క్రీడా పోటీలను మంత్రి జోగి రమేష్ తో కలిసి శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ప్రారంభించి , క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు ..
ఈ కార్యక్రమంలో విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి ,నగర పార్టీ అధ్యక్షులు బొప్పన భవ కుమార్ ,కడియాల బుచ్చిబాబు , స్థానిక కార్పొరేటర్లు , వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ..