YSRCP Nandigama :

ఎన్టీఆర్ జిల్లా / నందిగామ మండలం :
ది.16-12-2022(శుక్రవారం) ..
కేత వీరుని పాడు నుండి కంచెల తారు రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
నందిగామ మండలంలోని కేతవీరుని పాడు గ్రామం నుండి కంచల గ్రామానికి ఎంపీ ల్యాడ్స్ నిధులు రూ.40 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న తారు రోడ్డు నిర్మాణ పనులకు శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు శుక్రవారం శంకుస్థాపన చేశారు ..
ఈ కార్యక్రమంలో ఎంపీపీ అరిగెల సుందరమ్మ , మండల కన్వీనర్ నెలకుదుటి శివ నాగేశ్వరరావు , మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ గోనెల సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు ..