YSRCP Nandigama :

ఎన్టీఆర్ జిల్లా / కంచికచర్ల టౌన్ :
ది.21-12-2022(బుధవారం) ..
కంచికచర్లలో ఘనంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ..
మండల పరిషత్ కార్యాలయంలో స్థానిక ప్రజాప్రతినిధులు – పార్టీ నాయకులు – మహిళల తో కలిసి కేక్ కట్ చేసి సీఎం వైఎస్ జగన్ కు శుభాకాంక్షలు తెలిపిన శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
జననేత వై.యస్.జగన్ మోహన్ రెడ్డికి ప్రజల ఆశీస్సులు -దీవెనలు మెండుగా ఉన్నాయి ..
ప్రభుత్వ పరిపాలనలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టి మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న వైయస్ జగన్ మోహన్ రెడ్డి ..
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మలక్ బషీర్ , వైస్ ఎంపీపీ బండి మల్లికార్జునరావు , సర్పంచ్ వేల్పుల సునీత , యద్దనపూడి జోష్ణ , ఎంపీటీసీ నన్నపనేని నరసింహారావు , సొసైటీ అధ్యక్షులు కాలవ పెదబాబు , ఎమ్మార్వో రాజకుమారి , నాయకులు రాయల నరసింహారావు ,ఎంపీటీసీ బడే హజరత్ , వేల్పుల రమేష్ ,వేల్పుల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు ..