YSRCP Nandigama :

ఎన్టీఆర్ జిల్లా / నందిగామ టౌన్ :
ది.21-12-2022(బుధవారం) ..
నందిగామ పట్టణంలోని 5 వ వార్డు వాసవి మార్కెట్ లో ఘనంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ..
ఆర్యవైశ్య ప్రముఖులు ,వ్యాపారస్తులు , స్థానిక పార్టీ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి సీఎం వైఎస్ జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
సుస్థిర అభివృద్ధి ప్రమాణాలతో పరిపాలన చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ..
తలసరి ఆదాయం ,ద్రవ్యోల్బణం తదితర అంశాలను దృష్టిలో ఉంచుకొని ప్రజలకు మేలు చేసే సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ..
దేశంలోనే మెరుగైన ప్రమాణాలతో ఆంధ్ర రాష్ట్రంలో ఉచిత విద్య ,ఉచిత వైద్యం అందజేస్తూ ప్రజల జీవన ప్రమాణ స్థాయి పెంపొందించేలా పనిచేస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆర్యవైశ్యులు వ్యాపారస్తులంతా అండగా నిలవాలని కోరిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..