YSRCP Nandigama :
ఎన్టీఆర్ జిల్లా / నందిగామ మండలం :
ది.01-01-2023(ఆదివారం) ..
కేతవీరునిపాడు గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
కేతవీరుని పాడు గ్రామంలో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రం భవనాన్ని – వైయస్సార్ విలేజ్ క్లినిక్ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
కేతవీరుని పాడు గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం నిధులు రూ.20 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులకు ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
ప్రభుత్వ భవనాల నిర్మాణంలో మరియు అభివృద్ధి పనుల వేగవంతంలో ప్రత్యేక శ్రద్ధ వహించిన గ్రామ సర్పంచ్ నెలకుదిటి శిరీష శివ నాగేశ్వరరావు దంపతులను ఘనంగా సత్కరించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
గ్రామాల్లో మౌలిక వస్తువులు కల్పనకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం : ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
ఈ కార్యక్రమంలో ఏపీ ఆగ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ మంగునూరు కొండారెడ్డి, గ్రామ సర్పంచ్ నెలకుదిటి శిరీష, ఎంపిపి అరిగెల సుందరమ్మ, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ -వైస్ చైర్మన్ వెలగపూడి వెంకటేశ్వరరావు -గోనెల సీతారామయ్య, జడ్పిటిసి అమర్లపూడి కీర్తి సౌజన్య, మండల కన్వీనర్ శివ నాగేశ్వరరావు, నాయకులు మహమ్మద్ మస్తాన్, యార్లగడ్డ సత్యనారాయణ ప్రసాద్ , చిరుమామిళ్ల అశోక్ బాబు తదితరులు పాల్గొన్నారు ..