YSRCP Nandigama :
ఎన్టీఆర్ జిల్లా / నందిగామ టౌన్ :
ది.05-01-2023(గురువారం) ..
ఉచిత కోచింగ్ సెంటర్ ను సందర్శించిన రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ గారు ..
ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు, ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గార్లను అభినందించిన మంత్రి జోగి రమేష్ గారు ..
నూతన స్టడీ మెటీరియల్ ఉచిత కోచింగ్ సెంటర్ లోని విద్యార్థులకు అందించిన మంత్రి జోగి రమేష్ గారు ..
నందిగామ నియోజకవర్గ నిరుద్యోగులు -విద్యార్థుల బంగారు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు సొంత నిధులతో ఉచిత కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం అభినందనీయం : మంత్రి జోగి రమేష్ ..
ఉచిత కోచింగ్ సెంటర్ ను సద్వినియోగం చేసుకొని నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగ కల సాకారం చేసుకోవాలి ..
ఈ కార్యక్రమంలో ఏపీ ఆగ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ మంగునూరు కొండారెడ్డి, జడ్పిటిసి అమర్లపూడి కీర్తి సౌజన్య, షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ షహనాజ్ బేగం, అధ్యాపకులు వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు ..