Amala Paul Baby Shower: గతేడాది నవంబర్‌లో జగత్ దేశాయ్‌ని హడావుడిగా రెండో పెళ్లి చేసుకున్న అమలా పాల్ ప్రెగ్నెంట్ అయిన విషయం తెలిసిందే. తాజాగా గుజరాత్‌లో సాంప్రదాయ పద్ధతిలో అమలా పాల్‌కు సీమంతం వేడుక చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
Source / Credits