కార్మిక సోదరుల అలుపెరగని శ్రమ వెలకట్టలేనిది

Best Web Hosting Provider In India 2024

కార్మిక సోద‌రుల‌కు మే డే శుభాకాంక్ష‌లు తెలిపిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

తాడేప‌ల్లి: కార్మిక సోద‌రుల‌కు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి మే డే శుభాకాంక్ష‌లు తెలిపారు. కార్మికుల‌కు శుభాకాంక్ష‌లు తెలుపుతూ సీఎం ట్వీట్ చేశారు. `కార్మిక సోదరుల అలుపెరగని శ్రమ వెలకట్టలేనిది. వారు చిందించే చెమటతోనే ఈ ప్రపంచం అంచెలంచెలుగా పైకి ఎదుగుతోంది. నిరంతరం సమాజహితమే పరమావధిగా కష్టించే కార్మిక సోదరులందరికీ మే డే శుభాకాంక్షలు` తెలుపుతూ సీఎం ట్వీట్ చేశారు.

Best Web Hosting Provider In India 2024