Best Web Hosting Provider In India 2024
04 May 2024 6:15 PM
చిత్తూరు: తెలుగు దేశం పార్టీకి చిత్తూరు జిల్లాలో భారీ షాక్ తగిలింది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎల్.లలిత కుమారి ఆ పార్టీని వీడి వైయస్ఆర్‌సీపీలో చేరారు. ఎన్నికల ప్రచారంలో పలమనేరుకు వచ్చిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో పలమనేరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎల్.లలిత కుమారి, బైరెడ్డిపల్లె మండలం మాజీ ఎంపీపీ ఆర్. శ్రీనివాసులు రెడ్డి వైయస్ఆర్‌సీపీలో చేరారు.