Wines Shops Close : మందుబాబులకు బ్యాడ్ న్యూస్, మూడ్రోజుల పాటు వైన్ షాపులు బంద్

Best Web Hosting Provider In India 2024

Wines Shops Close : ఎన్నికలంటే మందుబాబులకు పండుగే. పార్టీలతో సంబంధంలేకుండా… మద్యం ఏరులై పారిస్తుంటారు. మత్తులో తేలుతున్న మందుబాబులకు ఓ బ్యాడ్ న్యూస్. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మందుబాబులకు ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. పోలింగ్ నేపథ్యంలో మూడ్రోజుల పాటు వైన్ షాపులు మూసివేయాలని ఆదేశించింది. మే 11వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి పోలింగ్ జరిగే మే 13వ తేదీ సాయంత్రం వరకు రాష్ట్ర వ్యాప్తంగా వైన్ షాపులు మూసివేయాలని ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రెండు రోజులను డ్రై డేగా ప్రకటించింది. అలాగే ఎన్నికల ఫలితాలు వెలువడే జూన్ 4 కూడా మద్యం షాపులు మూసివేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశించింది.

IPL_Entry_Point

టాపిక్

Telangana NewsLok Sabha Elections 2024Election Commission Of IndiaLiquorHyderabadGovernment Of TelanganaTrending Telangana
Source / Credits

Best Web Hosting Provider In India 2024