
పల్నాడు: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు మంత్రి అంబటి రాంబాబు ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. నువ్వు, మీతమ్ముడు అన్నట్టు నేను “సంబరాల రాంబాబు”నే !. కానీ…ముఖానికి రంగు వేయను . ప్యాకేజి కోసం డాన్స్ చేయను ! అంటూ మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేశారు.