వికేంద్రీకరణ వల్లే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యం 

Best Web Hosting Provider In India 2024

విశాఖపట్నం: వికేంద్రీకరణ వల్లే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమ‌వుతుంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లక్ష్మీపార్వతి వెల్లడించారు. విశాఖపట్నంలోని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో లక్ష్మీపార్వతి మీడియాతో మాట్లాడారు.  

Best Web Hosting Provider In India 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *