రేపు  సీఎం వైయ‌స్ జ‌గ‌న్ హైద‌రాబాద్‌, గుంటూరు ప‌ర్య‌ట‌న ర‌ద్దు

Best Web Hosting Provider In India 2024


రేపు  సీఎం వైయ‌స్ జ‌గ‌న్ హైద‌రాబాద్‌, గుంటూరు ప‌ర్య‌ట‌న ర‌ద్దు

తాడేప‌ల్లి:   ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రేపు( 27.01.2023) ప‌ర్య‌ట‌న ర‌ద్దు అయిన‌ట్లు  ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యం నుంచి ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల అయ్యింది. రేపు హైద‌రాబాద్, గుంటూరు జిల్లా పొన్నూరులో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప‌ర్య‌టించాల్సి ఉంది. అయితే అనివార్య కార‌ణాల‌తో ఈ రెండు ప‌ర్య‌ట‌న‌లు ర‌ద్దు అయ్యాయి.

Best Web Hosting Provider In India 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *