Best Web Hosting Provider In India 2024
09 Jun 2024 8:52 PM
తాడేపల్లి: భారత దేశ ప్రధానిగా మూడోసారి పదవీ ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్రమోదీకి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ మేరకు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. కొద్దిసేపటిక్రితం నరేంద్ర దామోదర్‌దాస్ మోదీతో రాష్ట్రపతి ప్రమాణం చేయించారు.