కంచికచర్ల మండలంలోని గొట్టుముక్కల గ్రామంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళపూడి సన్నీ గారి తండ్రి మంగళపూడి ప్రసాదరావు గారు ఇటీవల మృతి చెందడంతో మంగళవారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ..