బీసీల గురించి మాట్లాడే నైతిక అర్హత టీడీపీకి లేదు

Best Web Hosting Provider In India 2024

తాడేప‌ల్లి: బీసీల గురించి మాట్లాడే నైతిక అర్హత టీడీపీకి లేదని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మండిప‌డ్డారు.   ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలలో 99 శాతం అమలు చేసిన జగన్‌ గారి పరిపాలన పట్ల సంతృప్తిగా ఉన్నారు. మరోవైపు ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యాడు.  ముఖ్యమంత్రిగా చంద్రబాబు విఫలం అయ్యాడు కాబట్టే ఆయన 23 సీట్లకు పరిమితమయ్యాడు.  ఎన్నికలకు ముందు 600కు పైగా హామీలు ఇచ్చాడు…ఏ ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో మంత్రి మీడియాతో మాట్లాడారు.

Best Web Hosting Provider In India 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *