ప్రభుత్వ విప్ & జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీ సామినేని ఉదయభాను గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..

ఎన్టీఆర్ జిల్లా / జగ్గయ్యపేట :

ప్రభుత్వ విప్ & జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీ సామినేని ఉదయభాను గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..

జగ్గయ్యపేట పట్టణంలో ప్రభుత్వ విప్ & జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీ సామినేని ఉదయభాను గారి జన్మదినం సందర్భంగా వారి స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసిన శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు పుష్పగుచ్చం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *