Best Web Hosting Provider In India 2024

తాడేపల్లి: వైయస్ అవినాష్‌రెడ్డి కాల్ రికార్డులో సంచలనం ఏమీ లేదని వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. అవినాష్‌రెడ్డి ఫోన్‌ను పోలీసులు ఆరోజే చెక్ చేశారని తెలిపారు. ఈ విషయంపై నాలుగు రోజుల నుంచి తెగ ప్రచారం చేస్తున్నారని, ఏదో జరిగిపోయిదంటూ హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం వైయస్ జగన్‌తో మాట్లాడేందుకు నవీన్‌కు అవినాష్ ఫోన్ చేశారని తెలిపారు. శుక్రవారం సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు.