కంచికచర్ల పట్టణంలోని ఓ.సి క్లబ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచికచర్ల మండల అధ్యక్షులు నన్నపనేని నరసింహారావు గారి మనువళ్ల పంచల వేడుక కార్యక్రమంలో పాల్గొని చిన్నారులను ఆశీర్వదించిన శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..
ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ..