HCA Recruitment 2024 : ఉద్యోగాల భర్తీకి హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ నోటిఫికేషన్ – ఖాళీల వివరాలివే

Best Web Hosting Provider In India 2024

Hyderabad Cricket Association Recruitment 2024 : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) నుంచి రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా కోచ్ లతో పాటు పలు రకాల పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత ఉన్న వారు https://www.hycricket.org/careers/careers.html లింక్ ద్వారా వివరాలను పంపాల్సి ఉంటుందని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

 

ముఖ్య వివరాలు :

  • ఉద్యోగ ప్రకటన – హైదరాబాద్ క్రికెట్ అసిసోయేషన్
  • ఖాళీలు – కోచ్ లు (మహిళా మరియు పురుషులు), ఫిజియోథెరఫిస్ట్, ట్రైనర్స్, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఫైనాన్స్ మేనేజర్, అడ్మిన్ , మేనేజర్, చీఫ్ క్యూరేటర్, అకౌంట్స్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, క్రికెట్ ఆపరేషన్ అసిస్టెంట్స్,
  • క్రికెట్ కోచ్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వాళ్లు నేషనల్ క్రికెట్ లెవల్ 1 ఆడి ఉండాలి.
  • ట్రైనర్స్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వాళ్లు ASCA లెవల్ 1 ఆడి ఉండాలి.
  • పై పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలను https://www.hycricket.org/careers/careers.html లింక్ పై క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.
  • ఆన్ లైన్ కాకుండా ఆఫ్ లైన్ లో కూడా మీ పూర్తి వివరాలతో కూడిన సీవీతో పాటు సంబంధింత ధ్రువపత్రాలను ఉప్పల్ లో ని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలోని ఇన్ వార్డ్ సెక్షన్ లో సమర్పించవచ్చు.
  • ఆఫ్ లైన్, ఆన్ లైన్ కాకుండా hcaadmn.1934@gmail.com మెయిల్ కు కూడా వివరాలను పంపొచ్చు.
  • అధికారిక వెబ్ సైట్ – https://www.hycricket.org/
  • పోస్టుల వివరాలు తెలుసుకునే లింక్ – https://www.hycricket.org/careers/careers.html

 

హెచ్ సీఏ నోటిఫికేషన్
హెచ్ సీఏ నోటిఫికేషన్
WhatsApp channel
 

టాపిక్

 
Telangana NewsJobsRecruitment
 

Source / Credits

Best Web Hosting Provider In India 2024