Best Web Hosting Provider In India 2024
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం (28.02.2023) గుంటూరు జిల్లా తెనాలిలో పర్యటించనున్నారు. నాలుగో ఏడాది మూడో విడత వైయస్ఆర్ రైతు భరోసా – పీఎం కిసాన్, ఇటీవల పంటలు నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. ఈ మేరకు సీఎం వైయస్ జగన్ పర్యటన షెడ్యూల్‌ను ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం విడుదల చేసింది