TG Budget 2024 Live News Updates: కాసేపట్లో అసెంబ్లీ ముందుకు తెలంగాణ బడ్జెట్

Best Web Hosting Provider In India 2024


TG Budget 2024 Live News Updates: తెలంగాణ అసెంబ్లీలో మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ కాల పరిమితి ముగియనుండటంతో పూర్తి స్థాయి బడ్జెట్‌ను సభలో ప్రవేశపెడతారు. మండలిలో మంత్రి శ్రీధర్‌బాబు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
Source / Credits

Best Web Hosting Provider In India 2024