Vizag MLC Election 2024 : ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స – వైఎస్ జగన్ నిర్ణయం

Best Web Hosting Provider In India 2024

YSRCP Botsa Satyanarayana : ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికపై వైసీపీ ఫోకస్ పెట్టింది. ఈ మేరకు శుక్రవారం పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థిని ప్రకటించింది. వైయస్సార్‌సీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణను ఎంపిక చేసింది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత జగన్ నిర్ణయం తీసుకున్నారు.

ఉమ్మడి విశాఖ జిల్లా నాయకుల సమావేశంలో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.అభ్యర్థులపై ఎంపికపై వైఎస్ జగన్ నాయకుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. అనంతరం బొత్సను ఎంపిక చేస్తున్నట్లు తెలిపారు.

WhatsApp channel

టాపిక్

Ysrcp Vs TdpAp Mlc Elections
Source / Credits

Best Web Hosting Provider In India 2024