Eluru News : భార్యలను కాపురానికి పంపడంలేదని రోడ్డెక్కిన తోడల్లుళ్లు, కలెక్టరేట్ ముందు నిరాహార దీక్ష

Best Web Hosting Provider In India 2024

Eluru News : ‘మా భార్యలను కాపురానికి పంపించాలి’ అంటూ ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ఇద్దరు తోడల్లుళ్లు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. పెళ్లిళ్లు అయినా ఇద్దరు కూతుళ్లను కాపురానికి పంపకుండా తిరిగి తమపై కేసులు పెట్టి మామ బీకే. శ్రీనివాస రామానుజ అయ్యంగార్ వేదిస్తున్నాడని ఆరోపిస్తు్న్నారు. మామపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మామ మోసం చేశాడని, ఇద్దరు తోడల్లుళ్లు శనివారం ఉదయం ఏలూరు కలక్టరేట్ వడ్ఢ రిలే నిరాహార దీక్షకు దిగారు.

 
WhatsApp channel
 

టాపిక్

 
EluruAndhra Pradesh NewsViral ApTrending ApTelugu News
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.

Source / Credits

Best Web Hosting Provider In India 2024