Visakha Railway Station : విశాఖ రైల్వే స్టేషన్ లో మంటలు – దగ్దమైన రైలు బోగీలు

Best Web Hosting Provider In India 2024

విశాఖ రైల్వేస్టేషన్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కోర్బా-విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో బీ6, బీ7, ఎం1 బోగీలు అగ్నికి పూర్తిగా ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న రైల్వే, ఫైర్‌ అధికారులు అదుపులోకి తీసుకువస్తున్నారు. రైల్వేస్టేషన్‌ పరిసరాల్లో దట్టంగా పొగ కమ్ముకుంది. ప్రయాణికులను అధికారులు బయటికి పంపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

 
WhatsApp channel
 

టాపిక్

 
Andhra Pradesh NewsVisakhapatnamCrime Ap
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.

Source / Credits

Best Web Hosting Provider In India 2024