Best Web Hosting Provider In India 2024

Hyderabad Cable Bridge Accident : హైదరాబాద్ లో ఘోర ప్రమాదం జరిగింది. శనివారం రాత్రి దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన బైక్ డివైడర్ ను ఢీకొని కింద పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఇద్దరు యువకులు కేబుల్ బ్రిడ్జి పైనుంచి పడి అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద సమయంలో యువకులు అతివేగంగా బైక్ నడుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
టాపిక్
HyderabadAccidentsRoad AccidentTelangana NewsTrending Telangana
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.