ఎన్టీఆర్ జిల్లా / చందర్లపాడు :
చందర్లపాడు గ్రామ సొసైటీ ప్రెసిడెంట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాయల జానకిరామయ్య ..
చందర్లపాడు గ్రామ సొసైటీ అధ్యక్షుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాయల జానకిరామయ్య గారిని ఎంపిక చేయడం జరిగింది , ఈ సందర్భంగా శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు నియామక పత్రాన్ని రాయల జానకిరామయ్య కు అందజేశారు ..
ఈ సందర్భంగా ఆయన జానకిరామయ్య మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి గ్రామ సొసైటీ అధ్యక్షునిగా నియమించినందుకు ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారికి – ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలిపారు , స్థానిక పార్టీ నాయకుల సహకారంతో- రైతుల సహకారంతో సొసైటీని ముందుకు తీసుకువెళ్తానని తెలిపారు ..