నందిగామ టౌన్ :
నందిగామ పట్టణంలోని శ్రీకరం ఫంక్షన్ హాల్ లో శాఖమూరి దుర్గాప్రసాద్ గారి మనువరాలి నూతన వస్త్రబహూకరణ వేడుకలో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించిన శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ..