చందర్లపాడు మండలంలోని గుడిమెట్ల గ్రామంలో శ్రీలం వెంకటనారాయణ గారు గాయపడగా ఆయనను మంగళవారం పరామర్శించి ,ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్న శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..
ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు -కార్యకర్తలు పాల్గొన్నారు ..