ఎన్టీఆర్ జిల్లా / నందిగామ టౌన్ :
గ్రోమోర్ న్యూట్రి -క్లినిక్ “సాయిల్ టెస్టింగ్ ల్యాబ్” ను ప్రారంభించిన ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..
నందిగామ పట్టణంలోని పాత బస్టాండ్ ఎంపీయుపీ స్కూల్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన గ్రోమోర్ న్యూట్రి -క్లినిక్ సాయిల్ టెస్టింగ్ ల్యాబ్ ను శాసన మండలి సభ్యుడు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు బుధవారం గ్రోమోర్ ప్రతినిధులతో కలిసి ప్రారంభోత్సవం నిర్వహించారు ,
ఈ సందర్భంగా ల్యాబ్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారిని గ్రోమోర్ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు , అనంతరం నిర్వాహకులకు ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ గారు శుభాకాంక్షలు తెలిపారు ..
ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు ,వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ..