చంద్ర‌బాబు ఒక్క పోర్ట్ కు శంకుస్థాపన చేసినట్టు నిరూపిస్తే రాజకీయాలు విడిచిపెట్టేస్తా

Best Web Hosting Provider In India 2024

శ్రీ‌కాకుళం:  ప్ర‌తిప‌క్ష నేత చంద్రబాబు, టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు  మంత్రి సీదిరి అప్పలరాజు బహిరంగ సవాల్‌ విసిరారు .  చంద్రబాబు 14 ఏళ్ల కాలంలో ఒక్క పోర్ట్ , ఒక్క హార్బర్‌కు శంకుస్థాపన చేసినట్టు నిరూపిస్తే రాజకీయాలు విడిచిపెట్టేస్తానని ప్రకటించారు. అచ్చెన్నాయుడుకు పోయేకాలం వచ్చిందని మండిపడ్డారు. అందుకే తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని ఫైర్‌ అయ్యారు.. దువ్వాడశ్రీను అనే మొగుడ్ని అచ్చెన్నాయుడు మీద సీఎం వైయ‌స్ జగన్‌ ప్రకటించారు.. ఈ సారి దమ్ముంటే గెలిచి చూపించాలంటూ మరో సవాల్‌ విసిరారు..

Best Web Hosting Provider In India 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *