ఎన్టీఆర్ జిల్లా / వీరులపాడు(పెద్దాపురం) ..
ది.10-8-2022(బుధవారం) ..
పెద్దాపురం గ్రామంలో సిసి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
కంచికచర్ల నుండి పెద్దాపురం వరకు నిర్మించనున్న ఆర్ అండ్ బి రహదారి నిర్మాణ పనుల్లో భాగంగా గ్రామాల పరిధిలో సిసి రోడ్ల నిర్మాణం ..
ఆర్ అండ్ బి రహదారి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
సిసి రోడ్ల నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్లు నాణ్యతా ప్రమాణాలు పాటించేలా స్థానిక ప్రజా ప్రతినిధులు -అధికారులు పర్యవేక్షిస్తుండాలని ఆదేశించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
ఈ కార్యక్రమంలో ఎంపీపీ, జడ్పిటిసి, ఎంపీటీసీ సభ్యులు , గ్రామ సర్పంచ్ , షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ , మండల పార్టీ అధ్యక్షులు ,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ..