Best Web Hosting Provider In India 2024
![](https://www.netisamajam.com/wp-content/uploads/2023/04/sunitha.jpg)
తాడేపల్లి: టీడీపీ నేత పట్టాభి.. నోరు అదుపులో పెట్టుకోవాలని వైయస్ఆర్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ పోతుల సునీత హెచ్చరించారు. పట్టాభి తీరును ఆమె ఎండగట్టారు. తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పోతుల సునీత మీడియాతో మాట్లాడారు.