నమస్కారం ,
శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ది.11-8-2022(గురువారం) ఉదయం 09:30 ని”లకు “ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ -హర్ ఘర్ తిరంగా” 75 సంవత్సరాల స్వాతంత్ర సంబరాల్లో భాగంగా నందిగామ నగర పంచాయతీ కార్యాలయం నుండి 500 మీటర్ల జాతీయ జెండా తో నిర్వహించే ర్యాలీ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది ..
కావున స్థానిక ప్రజా ప్రతినిధులు, నగర పంచాయతీ కౌన్సిల్ మరియు కోఆప్షన్ సభ్యులు ,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు పాల్గొనగలరు ..
M.L.C మరియు వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ..నందిగామ ..