వైయ‌స్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు

Best Web Hosting Provider In India 2024

తాడేప‌ల్లి:  వైయ‌స్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మట్టి వినాయకుడిని ఏర్పాటు చేసి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు… ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని గణనాధున్ని కోరుకున్నట్లు తెలిపారు. ఈ పూజా కార్యక్రమంలో విజయవాడ మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్‌మోహన్‌రావు, వైయ‌స్‌ఆర్‌సీపీ గ్రీవియెన్స్‌ సెల్‌ ప్రెసిడెంట్‌ ఎ.నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Best Web Hosting Provider In India 2024